మంచి క్వాలిటీ లెదర్ లాప్టాప్ బ్యాగ్ తీసుకోవాలనుకుంటే..

చాలామంది తమ లాప్టాప్ కోసం ఏది పడితే అది ల్యాప్టాప్ బ్యాగ్ కొనుగోలు చేస్తుంటారు. దీని వల్ల అవి తక్కువ కాలంలోనే రంగు వెలిసి పోవడం, పాడైపోవడం జరుగుతూ ఉంటుంది.

ఈ నేపథ్యంలో మీ లాప్టాప్ కోసం ఒక మంచి ల్యాప్టాప్ బ్యాగ్ కొనుగోలు చేయాలి అనుకుంటే దీన్ని మించిన ప్రొడక్ట్ ఉండదు.

Hammonds Flycatcher Original Bombay Brown Leather 15.6 inch Laptop Messenger Bag

రూ. 3,009/-
అసలు ధర రూ. 3,499
ప్రత్యేకతలు:
15.6 అంగుళాల స్క్రీన్ సైజు వరకు ఉన్న అన్ని రకాల ల్యాప్టాప్లను ఇది సపోర్ట్ చేస్తుంది
అత్యంత నాణ్యమైన లెదర్ దీంట్లో ఉపయోగించబడింది. అలాగే లైనింగ్ కూడా కుట్లు ఊడిపోకుండా పటిష్టంగా ఉంటుంది.
ఇతర బ్యాగ్స్ తో పోలిస్తే దీంట్లో అంతర్గతంగా ఇవ్వబడిన ఫోమ్ ప్యాడింగ్ లాప్టాప్‌ని సురక్షితంగా ఉంచుతుంది.
హ్యాండిల్స్ కూడా చేతికి ఒరిపిడి ఏర్పడకుండా సౌకర్యవంతంగా ఉంటాయి
ప్రధానమైన కంపార్ట్ మెంట్ తో పాటు, తరచూ కావాల్సిన వస్తువులను పెట్టుకోవటానికి ముందు భాగంలో మరో రెండు పెద్ద పాకెట్స్, జిప్‌తో కూడిన మరో పాకెట్ లభిస్తాయి.
అలాగే భుజానికి తగిలించుకునే విధంగా సౌకర్యవంతంగా ఉండే స్ట్రాప్ కూడా ఉంటుంది.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Tags:

Computer Era
Logo
Enable registration in settings - general