మంచి Camera క్వాలిటీ ఉన్న phone కొనాలా? 20 వేలలో 6 బెస్ట్ మోడల్స్ ఇవి!

best camera phones under 20000

మంచి photoలు, videoలు తీసుకోవడం కోసం శక్తివంతమైన కెమెరా కలిగిన smartphone కొనాలి అనుకుంటున్నారా? అయితే మీ అవసరాలకు ఉపయోగపడే కొన్ని మోడల్స్ ఇక్కడ చూద్దాం.

Oppo F17 Pro

8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉండి, 6.43 అంగుళాల Full HD+ డిస్‌ప్లేతో, ఫోన్ వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2, మరియు 2 MP మరో రెండు కెమెరాలు, ఫోన్ ముందు భాగంలో 16 మరియు 2 MP మరో రెండు కెమెరాలు ఉన్న మోడల్ ఇది. దీంట్లో మీడియాటెక్ హీలియో P95 ప్రాసెసర్ లభిస్తుంది. 4015 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఈ మోడల్‌ని 20వేల కంటే ఓ 3 వేలు ఎక్కువైనా 22,990కి Amazonలో ఈ లింక్‌లో కొనుగోలు చేయొచ్చు.

Xiaomi Poco M2 Pro

క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఆధారంగా పని చేస్తూ, 4GB RAM కలిగి ఉండే ఈ ఫోన్లో 6.67 అంగుళాల IPS LCD డిస్ప్లే లభిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 48 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా తో పాటు, 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 5, 2 మెగా పిక్సెల్ రెజల్యూషన్ కలిగిన మరో రెండు కెమెరాలు ఉంటాయి. ఫోన్ ముందు భాగంలో 16 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, usb type c port దీంట్లో ఉంటాయి. 15,990 రూపాయలకి Amazonలో ఈ లింక్‌లో ఈ Poco M2 Proని కొనుగోలు చేయవచ్చు.

Realme 7

6.5 అంగుళాల IPS LCD డిస్ప్లేతో, 90 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండి, మీడియా టెక్ హీలియో G95 ప్రాసెసర్ ఆధారంగా పని చేస్తూ, 6GB RAMని కలిగి ఉన్న ఫోన్ ఇది. ఫోన్ వెనుక భాగంలో 64 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2, 2 మెగాపిక్సల్ రిసల్యూషన్ కలిగిన మరో రెండు కెమెరాలు, ముందు భాగంలో 16 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. 5000 mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దీంట్లో లభిస్తాయి. 16,745 రూపాయలకి Amazonలో ఈ లింక్‌లో దీన్ని పొందొచ్చు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Samsung Galaxy A50

అద్భుతమైన దృశ్య నాణ్యత కలిగి ఉండే 6.4 అంగుళాల Full HD+ సూపర్ అమోల్డ్ డిస్ప్లే, సాంసంగ్ exynos 9610 ప్రాసెసర్, 6GB RAM, ఫోన్ వెనుక భాగంలో 25 megapixel ప్రైమరీ కెమెరా, 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 MP మరో సెన్సార్, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4000 mAh సామర్ధ్యం కలిగిన బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దీంట్లో ఉంటాయి. కొద్దిగా ఎక్కువ అయినా Samsung phone ఎంపికచేసుకోవాలి అనుకునేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది. 23,999 రూపాయలకి Amazonలో ఈ లింక్‌లో దీన్ని కొనుగోలు చేయొచ్చు.

Realme 7 Pro

క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఆధారంగా పని చేస్తూ, 6.4 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో, 6 జి బి రామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఫోన్ వెనుక భాగంలో 24 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ ultra wide కెమెరా, 2, 2 MP మరో రెండు కెమెరాలు, ముందు భాగంలో 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4500 mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దీంట్లో ఉంటాయి. ఈ phone అమ్మకాలు ఇంకా Flipkartలో మొదలు కావాల్సి ఉంది. దీని ధర 19,999 రూపాయలు.

Oppo F15

8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉండి, 6.4 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే తో, Full HD+ రిసల్యూషన్ కలిగిన ఫోన్ ఇది. వెనక భాగంలో 48 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2, 2 MP మరో రెండు కెమెరాలు, ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా, మీడియా టెక్ హీలియో P70 ప్రాసెసర్, 4000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ దీంట్లో లభిస్తాయి. 18,990 రూపాయలకి Amazonలో ఈ లింక్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Computer Era
Logo
Enable registration in settings - general