మీ కంప్యూటర్లోనే WhatsApp మెసెంజర్ వాడుకోవచ్చు తెలుసా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=vAA3C8HwJOg
WhatsApp మెసెంజర్ ద్వారా ఛాటింగ్ చేసుకోని వారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే WhatsApp పూర్తిగా ఆండ్రాయిడ్, iOS ఆధారిత ఫోన్లలోనే పనిచేస్తుండడం వల్ల కంప్యూటర్ నుండి దాన్ని వాడలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఇక మీ ఫోన్‌తో పనిలేకుండా నేరుగా మీ పిసి నుండే WhatsAppలో ఉన్న మీ స్నేహితులతో ఛాట్ చేసుకోవచ్చు. చాలామంది వెయిట్ చేస్తున్న టెక్నిక్ ఇది. సో మిస్ అవకండి.
గమనిక: మొబైల్, టాబ్లెట్, పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=vAA3C8HwJOg
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

We will be happy to hear your thoughts

Leave a reply

Computer Era
Logo
Enable registration in settings - general