వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=kezldh3IKJc
ఎప్పుడూ మామూలు ఫొటోల్ని ఫోన్ వాల్‌పేపర్‌గా ఏం పెట్టుకుంటారు… కాస్త వెరైటీగా వీడియో పెట్టుకోగలిగితే బాగుంటుంది కదా…
మీకు ఇష్టమైన, మీకు నచ్చిన వీడియోని దేన్నయినా స్క్రీన్ వెనుక కదులుతూ ఉండేలా background wallpaperగా సెట్ చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోని తప్పనిసరిగా చూడాల్సిందే. ఇందులో ఈ ప్రొసీజర్ ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.