మీ Facebook అకౌంట్ హ్యాక్ అవకుండా బెస్ట్ సొల్యూషన్ – మీ పాస్‌వర్డ్ అవతలి వాళ్లకి తెలిసినా ఏం చెయ్యలేరు!! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=U56FefQSG-s

మన Facebook యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ తెలిసిన ఎవరైనా మన అకౌంట్‌లోకి లాగిన్ అయిపోగలుగుతారు. ఈ నేపధ్యంలో చాలామంది అకౌంట్లు హ్యాక్ అవుతున్నాయి.

సో ఇక మీకు ఆ బాధ లేదు.. మీరు ఎవరికైనా మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఇచ్చినా నష్టం లేదు.. వాళ్లేం చెయ్యలేరు.. కారణం మీ దగ్గర ఉన్న ఫోన్‌కి ఓ వెరిఫికేషన్ కోడ్ వచ్చి.. అది ఎంటర్ చేస్తే తప్పించి ఎవరూ మీ అకౌంట్‌లోకి లాగిన్ కాలేరు.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

ఈ సదుపాయం చాలాకాలంగా ఉన్నప్పటికీ మన ఇండియా, పాకిస్తాన్ వంటి కొన్ని దేశాల్లో అందుబాటులో లేదు. కానీ నేను ఈ వీడియోలో చూపించిన ఓ టెక్నిక్ ద్వారా దాన్ని ప్రతీ ఒక్కరూ పొందొచ్చు. మీ Facebook అకౌంట్ల గురించి ఇక నిశ్చింతగా ఉండొచ్చు.

గమనిక:  Facebook వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=U56FefQSG-s

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Computer Era
Logo
Enable registration in settings - general