Home »
Videos »
మెయిల్ ఐడి Validనా కాదా ఇలా ఛెక్ చేయండి? Must Watch & Share
మెయిల్ ఐడి Validనా కాదా ఇలా ఛెక్ చేయండి? Must Watch & Share
మన దగ్గర మన ఫ్రెండ్స్వి చాలా మెయిల్ ఐడిలు ఉండొచ్చు, అవి పనిచేస్తుంటాయన్న అపోహలో ఉంటుంటాం, కానీ తీరా ఏదో అర్జెంట్ అవసరం కొద్దీ అవతలి వారికి మెయిల్ చేస్తే అది bounce అయి వస్తుంది.
అలాగని మన దగ్గర ఉన్న ప్రతీ మెయిల్ ఐడినీ ఇలా టెస్ట్ మెయిల్ పంపించి చూడలేం కదా..
గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా?
https://telegram.me/bestdealscera అనే ఛానెల్లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.