మ్యూజిక్ ఆస్వాదించడానికి రూ. 2000 రేంజ్‌లో బెస్ట్ హెడ్‌ఫోన్స్ రివ్యూ!

మ్యూజిక్ ఆస్వాదించడానికి రూ. 2000 రేంజ్‌లో బెస్ట్ హెడ్‌ఫోన్స్ రివ్యూ!

మంచి క్వాలిటీ హెడ్సెట్ ద్వారా మాత్రమే మ్యూజిక్ పూర్తి స్థాయిలో ఆస్వాదించడానికి సాధ్యపడుతుంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న బెస్ట్ వైర్డ్ హెడ్‌ఫోన్ మోడల్స్ ఇక్కడ చూద్దాం!

టాప్ 1: Sennheiser HD 206 507364 Headphones (Black)

రూ. 1,914కి లభిస్తున్న మోడల్ ఇది – https://amzn.to/3gMd8qQ

ఇది చాలా స్టైలిష్ గా ఉండటంతో పాటు, ధరించడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. చాలా బాలెన్స్‌డ్‌గా ఉండే అద్భుతమైన మ్యూజిక్‌ని ఈ హెడ్‌ఫోన్ అందించగలుగుతుంది. Bass మెరుగ్గా ఉంటుంది. అత్యద్భుతమైన mid-range ఔట్‌పుట్ లభిస్తుంది. లిరిక్స్‌కీ, సంగీత వాయిద్యాలకు మధ్య వ్యత్యాసం భేషుగ్గా సపరేట్ చేయబడుతుంది. తగినంత పొడవు కలిగిన కేబుల్ కూడా అందించబడుతుంది. ఈ ధరలో ఉన్న వాటిలో ఇది నిస్సందేహంగా బెస్ట్ మోడల్.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

కొనుగోలు చేసే లింక్: https://amzn.to/3gMd8qQ

టాప్ 2: Sony MDR-XB450AP

ఇది రూ. 2,445కి లభిస్తోంది. దీంట్లో మైక్ ఉండడం వల్ల జూమ్ కాల్స్, ఆన్లైన్ క్లాసెస్ కోసం కూడా దీనిని వాడవచ్చు. https://amzn.to/3zwqrTD

మంచి బిల్డ్ క్వాలిటీ కలిగిన మోడల్ ఇది. సోనీ సంస్థ తయారు చేసే XB సిరీస్ హెడ్‌ఫోన్స్‌లో అదనంగా bass ఉంటుంది. ఈ మోడల్ కూడా అలాగే ఉంటుంది. Bass చాలా క్లీన్ గా ఉంటుంది. ఆడియోలో highలు కూడా మెరుగ్గా ఉంటాయి. మెలికలు పడని కేబుల్ అందించబడింది.

కొనుగోలు చేసే లింక్: https://amzn.to/3zwqrTD

Computer Era
Logo
Enable registration in settings - general