రూ. 26,100 విలువైన 15 Ashampoo® Slideshow Studio HD సాఫ్ట్‌వేర్ లైసెన్సులు – 15 మందికి ఉచితం

మొత్తం రూ.  26,100 విలువైన 15 Ashampoo® Slideshow Studio HD సాఫ్ట్‌వేర్ లైసెన్సులు - 15 మందికి ఉచితం

15 Licenses Giveawayలో పార్టిసిపేట్ చెయ్యడానికి లింక్ ఇది: http://www.giveawaytab.com/mob.php?pageid=765773776787402

15 Licenses Giveawayలో పార్టిసిపేట్ చెయ్యడానికి లింక్ ఇది: http://www.giveawaytab.com/mob.php?pageid=765773776787402

“కంప్యూటర్ ఎరా” స్పెషల్ సిడిల ఆఫర్ విన్నర్: ఓలేటి కిరణ్ కుమార్ గారు అనంతపూర్) https://www.facebook.com/oletikk వారికి కొరియర్ ద్వారా సిడిలు పంపడం జరుగుతుంది.

ఇక ఈ లేటెస్ట్ Ashampoo® Slideshow Studio HD 3 ఒరిజినల్ లైసెన్స్ గెలుచుకోవాలంటే మీరు చెయ్యవలసింది..

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

1. https://www.facebook.com/computereraofficial పేజ్‌ని Like చేయడం

2. ఆ పేజీని లైక్ చేసిన తర్వాత Invite Friends ఆప్షన్ ద్వారా మీ మిత్రులను ఆ పేజీకి invite చేయడం

15 మంది విజేతలను ఆటోమేటెడ్ సిస్టమ్ నిర్ణయిస్తుంది. విజేతలు ఎవరన్నది మేము ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్ణయించలేము. సో ఎక్కువ మందిని invite చేసిన వారికి ఒరిజినల్ లైసెన్స్ win అయ్యే అవకాశాలుంటాయి.

ఒక్కో లైసెన్స్ రూ. 1,740 రూపాయల విలువైనది. ఈ సాఫ్ట్‌వేర్ నేరుగానూ మీరు ఆ కంపెనీ సైట్ నుండి కొనుక్కోవచ్చు.. https://www.ashampoo.com/en/usd/pin/0866/multimedia-software/Ashampoo-Slideshow-Studio-HD-3

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Ashampoo® Slideshow Studio HD 3:

Your photos have a story – tell it with Ashampoo Slideshow Studio HD 3.

Turn your photos into a cinematic experience with smooth zooms and tracking shots, apply fully animated slide transitions and create vibrant full HD videos with ease.

Set the theme:

Select between various templates for every occasion Customize existing or design your own individual themes
Stir emotions with music and sound effects

Apply background music:

Use sound effects to create suspense or make happy moments explode with joy Narrate your story

* Add your own voice and tell it as you see it
* Record from any registered Windows recording device
* Add depth through captions and illustrations

* Funny clue or punchline, provide background information with texts and subtitles
* dd additional image and shape overlays
* Publish and share

* Render your slide shows to video with full HD support
* Optimize your videos for common video players or social networks
* Burn your videos to DVD and Blu-ray
* Make your life memorable and relive each moment with Ashampoo Slideshow Studio HD 3.

 

 

Computer Era
Logo
Enable registration in settings - general