మైక్రోసాఫ్ట్ సంస్థ Microsoft Software Assurance Home Use Program పేరిట Infosys, Google, Cognizant వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రూ. 450కే ఆఫీస్ 2013 లైసెన్స్ విక్రయిస్తోంది.
ఈ లైసెన్స్ పొందడానికి https://www.microsofthup.com/hupasia/default.aspx?culture=en-GB అనే లింక్ క్లిక్ చేసి మీరు పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో మీకు కేటాయించిన మెయిల్ ఐడి పేర్కొనాలి.
ఉదా.కు.. sridharnallamothu@infosys.com ఇలా ఉంటుందన్నమాట మీకు మీ సంస్థ కేటాయించే మెయిల్ ఐడి.