12 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఇప్పుడు ఆఫర్‌తో!

12 గంటల బ్యాటరీ బ్యాకప్ కలిగిన నెక్‌బ్యాండ్ రూపంలో ఉండే వైర్లెస్ ఇయర్ ఫోన్స్ డిస్కౌంట్‌లో కొనుగోలు చేయాలనుకుంటే Redmi SonicBass Wireless Earphones Black with Bluetooth v5.0, 12hr Battery, IPX4, Dual Pairing & 2-mics for Clear Calls సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ తో ఇది 1299 రూపాయలకు లభిస్తోంది – https://amzn.to/3C4Kpqb

ప్రత్యేకతలు:

ఒకే సారి ఫోన్ ల్యాప్టాప్ వంటి రెండు డివైజ్లకి కనెక్ట్ కావచ్చు, లాప్టాప్ లో వీడియో చూసేటప్పుడు ఫోన్ లో కాల్ వస్తే మాట్లాడొచ్చు

dual-MIC ENC టెక్నాలజీ ఆధారంగా వాయిస్ కాల్స్ మాట్లాడేటప్పుడు చుట్టూ ఉండే శబ్దాలను తగ్గించి మీరు మాట్లాడే మాటలు అవతల వాళ్ళకి స్పష్టంగా వినిపించేలా చేస్తుంది

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది
200 గంటల స్టాండ్బై టైమ్ లభించే ఈ ఇయర్ ఫోన్స్ బ్యాటరీ 20 శాతానికి చేరుకున్నప్పుడు రిమైండర్ ఇవ్వబడుతుంది

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

9.2mm డైనమిక్ ఆడియో డ్రైవర్ వాడబడింది.

మ్యూట్, అన్‌మ్యూట్, మ్యూజిక్ ప్లే పాజ్ వంటి వాటిని సులభంగా కంట్రోల్స్ లభిస్తాయి

కొనుగోలు చేసే లింక్: https://amzn.to/3C4Kpqb

Computer Era
Logo