గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.
బ్లడ్ ఆక్సిజన్ శాతాన్ని చాలా నిక్కచ్చిగా లెక్కిస్తుంది. అంతే కాదు దీంట్లో 10 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. మీరు చేసే యాక్టివిటీని క్యాలరీ కౌంట్ ఇతర అంశాలను చాలా యాక్యురేట్‌గా అందిస్తుంది.
24 గంటల పాటు హార్ట్ రేట్ మానిటర్ చేసే సదుపాయం కూడా ఉంటుంది. మీ ఫోన్ కి వచ్చే అన్ని రకాల కాల్స్, మెసేజ్‌లను ఇది నేరుగా స్మార్ట్‌వాచ్ లో నోటిఫికేషన్ ఇస్తుంది. వ్యక్తిగతంగా నేను పరిశీలించినపుడు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 8 రోజులపాటు బ్యాటరీ బ్యాకప్ పోస్తోంది.
500 nits బ్రైట్నెస్ కలిగి ఉండటం వలన నేరుగా సూర్యకాంతి కింద కూడా వాచ్ మీద సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది. పటిష్ఠంగా ఉండే మెటల్ బాడీతో ఈ వాచ్ రూపొందించబడింది.
సహజంగా ఏ వాచ్కైనా వాచ్ ఫేస్‌లు సరికొత్త అందాన్ని తీసుకొస్తాయి. ఈ వాచ్ కోసం అందించబడిన అప్లికేషన్ లో భారీ మొత్తంలో వాచ్ ఫేస్‌లు పొందుపరచబడి ఉంటాయి.
స్లీప్ మోనిటరింగ్ సదుపాయం కూడా ఉంటుంది. మ్యూజిక్ మరియు కెమెరా కంట్రోల్ నేరుగా వాచ్ ద్వారా చేసుకోవచ్చు.