50- 60 వేల మధ్య డీల్స్‌లో లభించే బెస్ట్ లాప్టాప్స్ ఇవి!

50- 60  వేల మధ్య డీల్స్‌లో లభించే బెస్ట్ లాప్టాప్స్ ఇవి!

టాప్ 1: HP Pavilion Gaming 15.6-inch(39.62 cms) FHD Gaming Laptop (Ryzen 5-4600H/8GB/1TB HDD/M.2 Slot/Windows 10/NVIDIA GTX 1650 4GB/Shadow Black), 15-ec1024AX  దీంట్లో 4GB  కెపాసిటీ కలిగిన గ్రాఫిక్స్ కార్డ్ ఉండటం గమనార్హం. గ్రాఫిక్స్, గేమింగ్ అవసరాలకు ఇది అనువుగా ఉంటుంది.  డిస్కౌంట్ తో రూ. 59,990కి లభిస్తోంది https://amzn.to/3iZL97h


టాప్ 2: Dell Inspiron 3501 15.6″ FHD Display Laptop (i5-1135G7 / 8GB / 1TB HDD + 256GB SSD / Integrated Graphics / Win10 + MSO / Backlit KB / Soft Mint Color)  డిస్కౌంట్ తో రూ. 58,290కి ఇది  పొందొచ్చు. OS  వేగంగా బూట్ అవ్వడం కోసం SSD కూడా  దీంట్లో ఉండటం  మంచి విషయం. https://amzn.to/3l7DnL7

టాప్ 3: Lenovo Ideapad S340 Intel Core i5 10th Gen 14″ (35.56cms) FHD Thin and Light Laptop (8GB/512GB/Windows 10/Office 2019/NVIDIA MX230 2GB Graphics/Grey/1.6Kg) డిస్కౌంట్ తో రూ. 56,990కి ఇది  లభిస్తోంది https://amzn.to/3j242pZ

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.


టాప్ 4: ASUS VivoBook 14 (2020) Intel Core i5-1035G1 10th Gen 14-inch (35.56 cms) FHD T&L Laptop (8GB/1TB HDD + 256GB SSD/2GB GeForce MX130 Graphics/Windows 10/MS Office 2019/Silver/1.6 kg) డిస్కౌంట్‌తో ఇది రూ. 55,990కి లభిస్తోంది https://amzn.to/3f4fm3J

Computer Era
Logo