44000లో 55 అంగుళాల 4K Android TV కోసం చూస్తుంటే..

తక్కువ ధరలో నాణ్యమైన TVలను అందిస్తూ ఇటీవలికాలంలో TCL అందరి ఆదరణ చూరగొంటోంది. సహజంగా 55 అంగుళాల 4K టివి కొనాలంటే కనీసం 60 వేలకు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో 44 వేలకి ఆ సంస్థ 4K టివిని అందిస్తోంది..