• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

Videos

ఒక Tabలో ఉంటే మరో Tabలోని సౌండ్ చిరాకు తెప్పిస్తోందా? – Must Watch & Share

by

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=DXzo4xv7KXg

నెట్‌లో రకరకాల సైట్లని ఓపెన్ చేసి పని చేసుకుంటూ ఉంటాం. అనుకోకుండా ఒకటి రెండు tabలలో ఏవో వీడియోలో, సాంగ్సో ఓపెన్ చేసి అంతలో ఇతర tabలలోకి వెళ్లాల్సి వస్తే backgroundలో ఆడియో విన్పిస్తూ చిరాకు తెప్పిస్తుంటుంది. దీంతో చేయాల్సిన పనులు డీవియేట్ అవుతుంటాయి.
ఈ నేపధ్యంలో మనం వీడియో ప్లే అవుతున్న tab నుండి వేరే tabకి వెళ్లిన వెంటనే బ్యాక్ గ్రౌండ్‌లో ఆడియో కూడా ఆటోమేటిక్‌గా డిసేబుల్ అయితే బాగుంటుంది కదా! మళ్లీ ఆ వీడియో ప్లే అవుతున్న tabకి రాగానే ఆడియో వచ్చేస్తే ఇంకా బాగుంటుంది. మీకు ఇలాంటి టెక్నిక్ కావాలనుకుంటే ఈ వీడియో చూడాల్సిందే.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=DXzo4xv7KXg

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
‪#‎computerera‬ ‪#‎telugu‬

Filed Under: Videos

Facebookలో చాలామందికి తెలీని అడ్వాన్స్‌డ్ పనులు అన్నీ ఎలా చేసుకోవాలి?.. Must Watch & Share

by

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=l07G9TXhHko

ఒకేసారి అన్ని ఫ్రెండ్ రిక్వెస్టులనూ accept, reject చెయ్యాలా?

అనేక మందికి ఒకేసారి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపాలా?

మీరు అన్ని చోట్లా రాసిన కామెంట్లని ఒకేసారి డిలీట్ చేయాలా?

మీరు క్రియేట్ చేసిన పేజ్, గ్రూప్‌కి మీ ఫ్రెండ్స్ అందర్నీ ఒకే attemptలో invite చేయాలా..

అవసరం లేని ఫ్రెండ్స్ అందర్నీ ఒకేసారి unfriend చేయాలా?

ఇలాంటి పనులన్నీ ఎంత ఈజీగా చేయొచ్చో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. Facebook యూజర్లకి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=l07G9TXhHko

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Filed Under: Videos

Journeysలో నిద్రపోయినా సరే.. destination చేరగానే దానంతట అదే అలారమ్ మోగాలా? – Must Watch & Share

by

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=3WlP0WzP9XA

ట్రెయిన్, బస్ జర్నీస్ చేసే వాళ్లు ఎక్కడ తమ ఊరు వచ్చేస్తుందోనని సరిగ్గా నిద్ర కూడా పోరు. ఒకవేళ పోయినా ఓ గంట ముందే అలారమ్ పెట్టుకుంటారు. ఇంత రిస్క్ పడాల్సిన పనిలేదు.

ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఫాలో అయితే మీరు హాయిగా నిద్రపోవచ్చు.. మీరు ఎంచుకున్న ఊరు రాగానే, మీ స్టేషన్‌కి ముందున్న ఊరు రాగానే దానంతట అదే అలారమ్ మోగేలా సెట్ చేసుకోవచ్చు.

ట్రెయిన్ లేట్ అయినా ఫర్లేదు.. మీరు సెట్ చేసుకున్న ఊరు వచ్చేవరకూ అస్సలు మీ నిద్రకు ఎలాంటి భంగం కలగదు. హాపీగా రిలాక్స్ కావచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=3WlP0WzP9XA

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Filed Under: Videos

Facebook, WhatsAppల వల్ల ప్రతీరోజూ కరెక్ట్‌గా ఎంత టైమ్ వేస్ట్ అవుతోందో ట్రాక్ చేసుకోవాలా? – Must Watch & Share

by

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=GZNL9y_M_ZE

ఏదో notification రాగానే మనం Facebookకి వస్తాం, అంతలో news feedలో ఏదో ఆకర్షిస్తుంది. అలా scroll చేసుకుంటూ వెళ్తూ చాలా సమయం గడిపేస్తుంటాం.

అలాగే WhatApp, Google+, Twitter, WeChat వంటివి కూడా అంతే. ఓసారి వాటిని ఓపెన్ చేస్తే మళ్లీ ఎంతసేపటికి బయటకు వస్తామో మనకే తెలీదు. ఈ నేపధ్యంలో ప్రతీరోజూ ఒక్కో సోషల్ నెట్‌‌వర్కింగ్ అప్లికేషన్ మీద ఎంత టైమ్ వేస్ట్ అవుతోందో తెలుసుకోగలిగితే బాగుంటుంది కదా? తద్వారా కొంత టైమ్ తగ్గించుకుని ఇతర పనులు చేసుకోవచ్చు కదా?

ఇలా ఒక్కో సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్ మీద ఎంత టైమ్ గడుపుతున్నారో ఓ రిపోర్ట్‌లా తెలుసుకోవాలంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=GZNL9y_M_ZE

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Filed Under: Videos

మీ ఫోనే మీ ఇంటి వాస్తు చూపిస్తుంది ఇలా.. Must Watch & Share

by

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=wbhkJuTcqfU

కొంతమంది వాస్తుని నమ్ముతుంటారు.  ఇంటి వాస్తు చాలా సమస్యల్ని చిటికెలో మాయం చేస్తుందని చాలామంది ప్రాక్టికల్ ఉదాహరణలతో సహా చెప్తుంటారు. నమ్ముతుంటారు..

ఇంట్లోని వాస్తు దోషాలను గుర్తించడానికి ప్రత్యేకంగా వాస్తు సిద్ధాంతిని పిలిపించుకుని సలహా తీసుకోవాల్సిన పనిలేకుండా వాస్తుశాస్త్రంలోని కొన్ని నిర్థిష్టమైన నియమాలను ఆధారంగా చేసుకుని మీ ఇంట్లోని వివిధ దిక్కుల్లోని లివింగ్ రూమ్, బెడ్‌రూమ్, కిచెన్ వంటివి సరిగ్గా ఉన్నాయో లేదో మనంఫోన్‌ని ఎటు తిప్పితే అటు గైడెన్స్ ఇచ్చే ఓ టెక్నిక్ ఈ వీడియోలో చూపించడం జరిగింది.

గమనిక: వాస్తు పట్ల ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=wbhkJuTcqfU

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Filed Under: Videos

  • « Go to Previous Page
  • Go to page 1
  • Go to page 2
  • Go to page 3
  • Go to page 4
  • Go to page 5
  • Interim pages omitted …
  • Go to page 37
  • Go to Next Page »

Primary Sidebar

Recent Posts

  • Amazon Products – 1
  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in