• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

Videos

ఇంపార్టెంట్ ఫోన్లు చెయ్యడం మర్చిపోతున్నారా? అయితే ఇది ఫాలో అవండి – Must Watch & Share

by

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=PYuTIEFuSbs

ఫలానా టైమ్‌లో కాల్ చేస్తామని ముఖ్యమైన వాళ్లకి చెప్తాం.. పనుల బిజీలో పడిపోయి మర్చిపోతుంటాం. దీంతో చాలావరకూ రిలేషన్లు దెబ్బతింటుంటాయి. ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ని ఫాలో అయితే ఇక ఏ ముఖ్యమైన ఫోన్ కాల్ మర్చిపోరు.

మీరు కష్టపడి చేయాల్సిన పనిలేకుండానే ఆ టైమ్‌కి మీ ఫోన్ స్క్రీన్ మీద అది కన్ఫర్మేషన్ చూపించబడి ok ప్రెస్ చేస్తే అవతలి వాళ్లకు ఆటోమేటిక్‌గా కాల్ వెళ్లిపోతుంది.

అంతే కాదు మన ఆత్మీయుల బర్త్‌డేలు, మారేజ్ డేల వంటి ముఖ్యమైన ఈవెంట్లప్పుడు వాళ్లకు మర్చిపోకుండా కాల్ చెయ్యడానికీ ఈ టెక్నిక్‌ని ఫాలో కావచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=PYuTIEFuSbs

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Filed Under: Videos

రైల్వే ప్రయాణీలకులందరికీ ఉపయోగపడే "తధాస్థ్" అప్లికేషన్ రివ్యూ – Must Watch & Share

by

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Z1F99UnkG5I

నిన్న దక్షిణ మధ్య రైల్వే ఆండ్రాయిడ్, iOS యూజర్ల కోసం తధాస్థ్ పేరుతో ఓ అప్లికేషన్‌ని విడుదల చేసింది. ఏ ట్రైన్ ఏ ప్లాట్ ఫాం మీదకు వస్తుందో మనం స్టేషన్‌కి వెళ్లే వరకూ తప్పించి తెలియదు కదా..

బంధువులు గానీ, ఫ్రెండ్స్ గానీ వేరే ఊళ్ల నుండి వస్తున్నప్పుడు వారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లి.. అక్కడ displayలో ఏ platformలో మనకు కావలసిన ట్రైన్ వస్తుందో వెదికి వెళ్లడం కష్టంగా భావించే వాళ్లకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. అదెలా పనిచేస్తుందో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను, చూసేయండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Z1F99UnkG5I

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Filed Under: Videos

Google Voice Searchలో మీకు తెలీని సీక్రెట్ కమాండ్లు ఇవి… – Must Watch & Share

by

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=YHY53WKEWGE

మనందరి ఫోన్లలోనూ Google Search ఉంటుంది. అందులో Voice Search కూడా ఉంటుంది. చాలామందికి తెలీని అద్భుతమైన వాయిస్ కమాండ్లని ఈ Voice Search ద్వారా మనం మాట్లాడి ఫోన్‌కి జారీ చేయొచ్చు.

తద్వారా ఏమాత్రం శ్రమ లేకుండా చిటికెలో రకరకాల పనుల్ని చేసుకోవచ్చు. ఉదా.కు.. అలారమ్ సెట్ చేయాలంటే Clock వెదికి పట్టుకోవాల్సిన పనిలేదు.. ఒక్క మాట మాట్లాడితే చాలు.. మనకు కావలసిన టైమ్‌కి అలారమ్ సెట్ అవుతుంది.

ఇలాంటివి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=YHY53WKEWGE

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Filed Under: Videos

Collegeకీ, క్లాసులకూ బంక్ కొడుతున్నారా? అటెండెన్స్ తగ్గకుండా ఇలా ట్రాక్ చేసుకోండి – Must Watch & Share

by

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=EoOWYNqngNI

క్లాసులకు బంక్ కొట్టి సినిమాలకెళ్లడం, సరదాగా ప్రెండ్స్‌తో బయట స్పెండ్ చెయ్యడం చాలామంది స్టూడెంట్స్‌కి అలవాటే. అయితే ఇలా లిమిట్ మించి క్లాసులకు బంక్ కొట్టి అటెండెన్స్ తగ్గి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ పనికొస్తుంది.

ఎప్పటికప్పుడు bunkలను ట్రాక్ చేసుకుని మినిమం అటెండెన్స్ తగ్గకుండా జాగ్రత్త పడే విధంగా తీర్చిదిద్దబడిన ఈ టెక్నిక్ ప్రతీ స్టూడెంట్‌కీ ఉపయోగపడుతుంది. Bunkలను వ్యక్తిగతంగా నేను సమర్థించను గానీ.. కొట్టే వాళ్లని ఆపలేం కాబట్టి వాళ్లు మరీ రిస్కులో పడకుండా ఈ టెక్నిక్ ఫాలో అవొచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=EoOWYNqngNI

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Filed Under: Videos

మీ ఫోన్ నిండా డూప్లికేట్ కాంటాక్టులు పేరుకుపోయాయా? డూప్లికేట్స్‌ని ఇలా క్లీన్ చేసుకోండి – Must Watch & Share

by

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=McE4xt-J1tk

దాదాపు మనందరి ఫోన్లలోనూ ఒకటే నెంబర్ రకరకాల పేర్లతో సేవ్ చెయ్యబడి ఉంటుంది. అలా డూప్లికేట్ కాంటాక్టులు పేరుకుపోవడం వల్ల చాలా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంటుంది.

అందుకే ఒక వ్యక్తికి సంబంధించిన నెంబర్లకి డూప్లికేట్లు ఏమైనా ఉంటే ఈజీగా వెదికి పట్టుకుని క్లీన్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. దాంతో మీ phone book చాలా నీట్‌గా ఉంటుంది. సో ఫాలో అవండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=McE4xt-J1tk

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Filed Under: Videos

  • « Go to Previous Page
  • Go to page 1
  • Go to page 2
  • Go to page 3
  • Go to page 4
  • Go to page 5
  • Go to page 6
  • Interim pages omitted …
  • Go to page 37
  • Go to Next Page »

Primary Sidebar

Recent Posts

  • Amazon Products – 1
  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in