• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

Videos

కొత్త నెంబర్లని డయల్ చేసేటప్పుడే real timeలో వారి పేర్లు తెలుసుకోవాలా? (True Caller నుండి మరో అద్భుతమైన అప్లికేషన్ First Look – Must Watch & Share

by

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=yCEWOzL0e3o

True Caller గురించి చాలామందికి తెలిసిందే. తెలియని ఫోన్ నెంబర్లని తెలుసుకోవడానికి పనికొస్తుంది. కొన్ని నిముషాల క్రితం True Caller కొత్త ఆండ్రాయిడ్ అప్లికేషన్ విడుదల చేసింది.

మనం Dialer ద్వారా ఏదైనా తెలియని కొత్త నెంబర్లని ప్రెస్ చేసేటప్పుడే అది రియల్ టైమ్‌లో వెదుకుతూ ఎవరికి డయల్ చెయ్యబోతున్నామో వారి పేరుని మనకు చూపిస్తుంది. కేవలం నెంబర్ల ఆధారంగానే కాదు.. పేర్ల ఆధారంగానూ దీనిలో నెంబర్లని వెదికి పట్టుకుని ఉన్న ఫళంగా డయల్ చేసుకోవచ్చు.

దీనివల్ల ప్రైవసీ సమస్యలు ఉన్నప్పటికీ అనేక లాభాలు కూడా ఉన్నాయి. సో ఈ అప్లికేషన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో మీరే చూసేయండి.

ధన్యవాదాలు

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=yCEWOzL0e3o

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Filed Under: Videos

ఆండ్రాయిడ్ 5.0 Lollipopలో Messages అప్లికేషన్ ఎంత కొత్తగా ఉందో చూడండి.. First Look – Must Watch & Share

by

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=IW1VDK6Rza4

త్వరలో అనేక కంపెనీలకు చెందిన ఫోన్ మోడళ్లకి అందుబాటులోకి రానున్న ఆండ్రాయిడ్ 5.0 Lollipopలో SMSలు, MMSలు పంపించుకునే Messenger అనే అప్లికేషన్ చాలా ఆకర్షణీయంగా డిజైన్ చేయబడింది. అదెలా ఉంటుందో ఈ వీడియోలో మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తున్నాను.

ఈ అప్లికేషన్‌ని అప్పటివరకూ వెయిట్ చేయాల్సిన పనిలేకుండా మీ స్వంత ఫోన్‌‌లోనూ ఇప్పటికిప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే 6 MB ఫైల్ సైజ్ ఉన్న ఈ  అప్లికేషన్‌ని ఎక్కువ మందికి  షేర్ చెయ్యడానికి కొన్ని కాపీరైట్ పరిమితులు ఉన్నాయి. కారణం ఈ అప్లికేషన్ అందరికీ అఫీషియల్‌గా అందుబాటులోకి రావాలి తప్పించి computerera.co.in సైట్‌లోనో, మరోచోటో host చేసి నేను అందరితో షేర్ చేసుకోవడం గూగుల్ కాపీరైట్ నియమాలను ఉల్లంఘించినట్లవుతుంది. సో ఈ అప్లికేషన్ నేను మీతో షేర్ చేసుకోలేను.

ధన్యవాదాలు

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=IW1VDK6Rza4

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Filed Under: Videos

Touch Screen ఫోన్లే కాదు.. 23 inch Touch Screen మోనిటర్ డెమో ఇక్కడ చూడొచ్చు.. Must Watch & Share

by

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=BwSzT-s0ZGM

ఎంత పెద్ద టచ్ స్క్రీన్ ఫోన్ ఉంటే అంత గొప్పగా ఫీలవుతున్నాం.. బానే ఉంది. కానీ అధిక సమయం కంప్యూటర్ మీద స్పెండ్ చేసే వారికి మోనిటర్‌కి కూడా touch సదుపాయం ఉంటే బాగుంటుంది కదా?

మార్కెట్లో అనేక టచ్‌ స్క్రీన్ మోనిటర్లు లభిస్తున్నాయి. వాటిలో 23 inch HP Pavilion 23tm అనే మోనిటర్‌ ఎలా ఉందో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపిస్తున్నాను. మున్ముందు కొత్తగా మోనిటర్ కొనాలనుకునే వారు మామూలు మోనిటర్లకి బదులు touch screen మోనిటర్లని ఎంచుకోవచ్చు.

Windows చాలా భేషుగ్గా టచ్‌ని సపోర్ట్ చేస్తూ ఉంది. సో మీరే చూసేయండి ఈ వీడియో.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=BwSzT-s0ZGM

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Filed Under: Videos

మీ Finger Gestures ద్వారా మీకు కావలసిన పనులు ఫోన్‌లో చేసుకోవడం ఎలా ..? .. Must Watch & Share

by

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=7lmgwVs08ek

మీ ఫోన్‌లో ఏ అప్లికేషన్‌లో ఉన్నా సడన్‌గా Facebook వంటి అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకోండి.. ఫోన్ స్క్రీన్ మీద వేలిని పై నుండి క్రిందికి అంటే FB ఓపెన్ అయితే ఎలా ఉంటుంది? ఇలా కావలసిన అప్లికేషన్లని వేళ్లను అటూ ఇటూ మూవ్ చేయడం ద్వారా ఈజీగా ఓపెన్ చేసుకోవడమే కాకుండా..

Screen Off చెయ్యాలన్నా, Recent Appsలోకి వెళ్లాలన్నా, ఫోన్‌ మీద Home బటన్ నొక్కాల్సిన పనిలేకుండానే చిన్న swipe ద్వారా హోమ్ స్క్రీన్‌కి వెళ్లాలన్నా ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్లని వాడే వారికి ఇది చాలా యూజ్‌పుల్‌గా ఉంటుంది.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=7lmgwVs08ek

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Filed Under: Videos

మీ రెండు ఫోన్ల మధ్య WiFi ద్వారా పెద్ద ఫైళ్లు fastగా ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి ..? .. Must Watch & Share

by

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ZrzgmHQ8uyQ

చాలామంది ఒక ఫోన్‌ నుండి మరో ఫోన్‌కి ఫొటోలు, వీడియోలు, పాటల వంటివి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే ఇప్పటికీ Bluetoothనే వాడేస్తుంటారు. అది BC కాలం నాటి పద్ధతి. చాలా స్లోగా ఉంటుంది.

దానికి బదులు ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఫాలో అయితే చాలా వేగంగా ఎంత పెద్ద ఫైళ్లనైనా ఒక ఫోన్ నుండి మరో ఫోన్‌కీ, ఫోన్ నుండి టాబ్లెట్‌కీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. సో ఆ టెక్నిక్ మీరూ ఫాలో అవండి మరి!

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ZrzgmHQ8uyQ

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

Filed Under: Videos

  • « Go to Previous Page
  • Go to page 1
  • Interim pages omitted …
  • Go to page 5
  • Go to page 6
  • Go to page 7
  • Go to page 8
  • Go to page 9
  • Interim pages omitted …
  • Go to page 37
  • Go to Next Page »

Primary Sidebar

Recent Posts

  • Whatsappలో కొత్తగా రాబోతున్న రెండు సదుపాయాలివి!
  • Redmi Note 10 సేల్ ఈరోజు.. మరిన్ని వివరాలు ఇక్కడ!
  • మీ phoneలో Mobile Data సేవ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ ఉపయోగించండి!
  • Whatsapp Backup ఇక మరింత పదిలం.. కొత్త ఫీచర్ తీసుకు వస్తున్న Whatsapp
  • టెంపరరీగా Freeగా లభిస్తున్న కొన్ని Paid Android Apps

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in