
ప్రతీ సంవత్సరం Republic Day సందర్భంగా Amazon, Flipkart సంస్థలు ప్రత్యేకమైన సేల్ నిర్వహించడం అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో 2020 సంవత్సరానికి గాను Flipkart Republic Day జనవరి 19వ తేదీ నుండి ప్రారంభం కాబోతోంది. భారీ మొత్తంలో అనేక ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్లు లభించ బోతున్నాయి.
ఈ సేల్‌లో ప్రత్యేకంగా ICICI, Kotak Mahindra Bank డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 10 శాతం ఇనిస్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈసారి ప్రత్యేకమైన డిస్కౌంట్లు కింద లభించే కొన్ని మోడల్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.