ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా తెలుగులో టైప్ చేయాలంటే గతంలో నేనుhttps://www.youtube.com/watch?v=5jNWMFodA2c అనే వీడియోలో చూపించినట్లు ప్రత్యేకమైన కీబోర్డ్ అప్లికేషన్లని వాడాల్సి వచ్చేది.
ఇప్పుడు తాజాగా Android Lollipop వెర్షన్‌లో అందించబడుతున్న కీబోర్డ్‌ని నేను వాడడాన్ని మీరు ఈ ఫొటోలో చూడొచ్చు. దీనిలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, ఇతర భారతీయ భాషలు కూడా లభిస్తున్నాయి.
అలాగే మనకు సుపరిచితమైన SwiftKey తాజా Beta వెర్షన్‌లోనూ తెలుగు అందించబడింది.
గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.
ఆండ్రాయిడ్ Lollipop Keyboard అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుంది. ఈలోపు కావాలంటే ఈ లింక్ నుండి apk డౌన్ లోడ్ చేసుకుని sideload చేసుకోవచ్చుhttp://goo.gl/zgJglD
– నల్లమోతు శ్రీధర్