వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=kkF7dH1YnVQ
సెప్టెంబర్ 30, 2014 నుండి Orkut నిలిచిపోతోందన్నది నిన్ననే చెప్పుకున్నాం. చాలా ఏళ్ల నుండి Orkutలో అకౌంట్ కలిగి, అందులో అప్పటి ముఖ్యమైన ఫొటోల్ని అప్‌లోడ్ చేసుకున్న వాళ్లు Orkut నిలిచిపోయే లోపు తమ ముఖ్యమైన డేటాని బ్యాకప్ తీసుకోవచ్చు. అదెలాగన్నది ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
సో వెంటనే మిస్ అవకుండా మీ పాత ఫొటోలు, డేటా మొత్తాన్నీ ఈ వీడియోలో చూపించిన పద్ధతిలో బ్యాకప్ తీసుకోండి.