తెలుగులో టెక్నాలజీకి సంబంధించి అరుదైన విషయాలు ప్రాక్టికల్‌గా చూపించే http://youtube.com/nallamothu ఛానెల్ 400 వీడియోల milestoneకి చేరుకుంది. అదే సమయంలో 2 తక్కువ 13000 మంది Subscribers మైలురాయీ సమకూరింది. అన్ని వీడియోల పరంగా చూస్తే 17 లక్షల 24 వేల views ఈ ఛానెల్ పొందింది.
కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు, సిస్టమ్ సెక్యూరిటీ, వెబ్ టెక్నాలజీస్, ట్రబుల్షూటింగ్, ఫొటోషాప్, ఆఫీస్ అప్లికేషన్లు వంటి అనేక విస్తృతమైన అంశాల గురించి మీకు పై ఛానెల్లో వీడియోలు లభిస్తాయి.
వీటిలో అనేక వీడియోలు ఒక్కొకటి 4-5 గంటలు కష్టపడి ఇంగ్లీషులో కూడా ఎక్కడా లభించనంత ప్రొఫెషనల్‌గా స్టూడియో సెటప్‌లో అందించడం జరిగింది.