
మొదటి నుండి Redmi Note సిరీస్ ఫోన్లకి వినియోగదారుల నుండి విపరీతమైన ఆదరణ ఉంటోంది. అదే క్రమంలో తాజాగా Redmi Note 10 కూడా హాట్ కేక్స్‌లా అమ్ముడవుతోంది.
ఈ నేపథ్యంలో ఈ రోజు Amazon India సైట్లో ఈ లింకులో Redmi Note 10 అమ్మకాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఈ సేల్ జరుగుతుంది. Redmi Note 10 ప్రధానంగా రెండు మోడల్స్‌గా లభిస్తుంది. 4gb ram, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్‌ని రూ. 11,999కి ఈ లింక్‌లో కొనుగోలు చేయవచ్చు. అలాగే 6 జి బి రామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ ని 13999 రూపాయలకు ఈ లింకు లో కొనుగోలు చేయవచ్చు.