• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • How-To Guide
  • Tech News
  • Videos
  • Gadgets
  • English Site

best products

Amazon Products – 1

by

44000లో 55 అంగుళాల 4K Android TV కోసం చూస్తుంటే..

తక్కువ ధరలో నాణ్యమైన TVలను అందిస్తూ ఇటీవలికాలంలో TCL అందరి ఆదరణ చూరగొంటోంది. సహజంగా 55 అంగుళాల 4K టివి కొనాలంటే కనీసం 60 వేలకు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో 44 వేలకి ఆ సంస్థ 4K టివిని అందిస్తోంది.. 

TCL 139 cm (55 inches)  AI 4K Ultra HD Certified Android Smart LED TV 55P715 (Sliver) (2020 Model) అసలు ధర రూ. 46,999 కాగా, డిస్కౌంట్‌తో ఇప్పుడు రూ. 43,999కే లభిస్తోంది. https://amzn.to/3c9QRBA

ప్రత్యేకతలు:

3860×2160 రిసల్యూషన్ కలిగిన 4K Ultra HD రిసల్యూషన్

3 HDMI పోర్టులు, 2 USB పోర్టులు, 30 వాట్స్ డాల్బీ ఆడియో సౌండ్ ఔట్పుట్

A+ గ్రేడ్ డిస్ప్లే ప్యానల్, HDR 10 Pro సపోర్ట్, మైక్రో డిమ్మింగ్ సదుపాయం

వాయిస్ కంట్రోల్, ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టం, Google Play Store నుండి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకునే అవకాశం

బ్లూటూత్ సదుపాయం

అంతర్గతంగా Netflix, Youtube, Amazo Prime వంటి 5000లకు పైగా యాప్సకి యాక్సెస్

సంవత్సరన్నర వారెంటీ. ఇంటికి వచ్చి ఇన్‌స్టలేషన్ చేసే సదుపాయం

కొనుగోలు చేసే లింక్: https://amzn.to/3c9QRBA

——————————-

మంచి క్వాలిటీ లెదర్ లాప్టాప్ బ్యాగ్ తీసుకోవాలనుకుంటే..

Hammonds Flycatcher Original Bombay Brown Leather 15.6 inch Laptop Messenger Bag|Padded Laptop Compartment|Office Bag|Expandable (L=15.6,B=6.25,H=11 inch) LB150BN అసలు ధర రూ. 3,499 కాగా, ఇప్పుడు డిస్కౌంట్‌తో కేవలం రూ. 2,908కే లభిస్తోంది. https://amzn.to/2LVXSeV

ప్రత్యేకతలు:

15.6 అంగుళాల స్క్రీన్ సైజు వరకు ఉన్న అన్ని రకాల ల్యాప్టాప్లను ఇది సపోర్ట్ చేస్తుంది

అత్యంత నాణ్యమైన లెదర్ దీంట్లో ఉపయోగించబడింది. అలాగే లైనింగ్ కూడా కుట్లు ఊడిపోకుండా పటిష్టంగా ఉంటుంది.

ఇతర బ్యాగ్స్ తో పోలిస్తే దీంట్లో అంతర్గతంగా ఇవ్వబడిన ఫోమ్ ప్యాడింగ్ లాప్టాప్‌ని సురక్షితంగా ఉంచుతుంది.

హ్యాండిల్స్ కూడా చేతికి ఒరిపిడి ఏర్పడకుండా సౌకర్యవంతంగా ఉంటాయి

ప్రధానమైన కంపార్ట్ మెంట్ తో పాటు, తరచూ కావాల్సిన వస్తువులను పెట్టుకోవటానికి ముందు భాగంలో మరో రెండు పెద్ద పాకెట్స్, జిప్‌తో కూడిన మరో పాకెట్ లభిస్తాయి.

అలాగే భుజానికి తగిలించుకునే విధంగా సౌకర్యవంతంగా ఉండే స్ట్రాప్ కూడా ఉంటుంది.

కొనుగోలు చేసే లింక్: https://amzn.to/2LVXSeV

Filed Under: Offers & Coupons Tagged With: amazon offers, best products

Primary Sidebar

Recent Posts

  • Amazon Products – 1
  • Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?
  • Samsung Galaxy S20FE పవర్‌‌ఫుల్‌గా ఉందా లేదా? డీటైల్డ్ రివ్యూ
  • ఈ ఇద్దరు కోటి రూపాయల విలువైన phoneలను దొంగిలించారు!
  • కొత్తగా రిలీజ్ అయిన Redmi 9 Power డీటెయిల్డ్ రివ్యూ!

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in