Here I am introducing one great application which is useful for pregnant women. With this application you can keep track of everything that’s happening to you and your baby growing inside you.
This Android application provides weekly updates of your baby’s growth, their size, your body symptoms. You can compare your symptoms with other moms to see how common they are, share info with your doctor, add doctor appointments, get answers to your questions and more! I’m expecting application is created by the world’s largest online health community. It is most comprehensive pregnancy companion around!
Regards
Sridhar Nallamothu
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://facebook.com/nallamothusridhar
http://nallamothusridhar.com
ప్రతీ ప్రెగ్నెంట్ ఉమెన్‌కీ పనికొస్తుందీ వీడియో.. Pls Share
ప్రెగ్నెంట్ ఉమెన్ మానసికంగానూ, శారీరకంగానూ ఎదుర్కొనే సమస్యలెన్నో!
పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవలసిన ఆహారం మొదలుకుని.. ఏ వారంలో తమ బిడ్డ ఏ దశలో ఉందీ తెలుసుకోవాలన్న ఆసక్తీ, ఉన్న ఫళాన ఆవహించే నిస్సత్తువ వంటి అనేక అంశాలపై ఎవరి సహాయం లేకుండానే స్వంతంగా అవగాహన కలగడానికి ఈ వీడియోలో చూపిస్తున్న ఓ అప్లికేషన్ చాలా ఉపయోగపడుతుంది.
సామాన్యుల అవసరాలకు టెక్నాలజీ అన్ని రకాలుగా అందుబాటులోకి వస్తున్నా.. అందరి వద్దా ఫోన్లు ఉంటున్నా ఇలాంటి ఉపయోగపడే అంశాలు వాడుకోలేకపోవడం అవగాహనా రాహిత్యమే.
అందరికీ పనికొచ్చే ఇలాంటి అంశాల్ని షేర్ చేయడం ద్వారా ఎందరో తల్లులకు మానసికంగా అండగా ఉన్నట్లవుతుంది. సో మీ మిత్రులకూ ఈ వీడియోని షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్