ఏ ఫోన్ కాల్ అయినా 19 పైసలే ఈ యాప్‌తో! Must Watch & Share
వీడియో లింక్ ఇది:
మీరు ఏ నెట్‌వర్క్‌కి ఫోన్ చేసినా 19 పైసలు మాత్రమే పడితే చాలా ఖర్చు తగ్గుతుంది కదా? నేరుగా టెలిఫోన్ నెట్‌వర్క్‌ల ద్వారా పనిచేస్తూ Airtel, Idea వంటి టెలిఫోన్ కంపెనీలకు ఛాలెంజ్‌గా నిలుస్తున్న కొత్త సర్వీస్ గురించి ఈ వీడియోలో చూడొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=co.ringo&hl=en