People feel comfortable to speak and read in their native languages. Local languages doesn’t display properply in Mobile phones. Particularly Hindi, Telugu, Tamil, Kannada, Malayam etc.. appears as boxes when opened in mobile browser. You need not to cross fingered with this problem. In this video tutorial I explained a simple solution for this problem. With this solution you can view any complex scripts in the world.
ఎంత తక్కువ ఖరీదైన ఫోన్ లో అయినా తెలుగు వెబ్ సైట్లు చూడడం ఇలా.. (వీడియో డెమో)
ఫోన్ లో Facebook ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ పెట్టిన తెలుగు updates బాక్స్ లుగా కన్పిస్తుంటాయి.
ఇవే కాదు.. ఇంటర్నెట్ లో భారీ మొత్తంలో ఉన్న తెలుగు వెబ్ సైట్లు సెల్ ఫోన్లలో ఓపెన్ అవక చాలామంది తంటాలు పడుతుంటారు.
ఫోన్లలో తెలుగు చదవడం అసాధ్యమేమీ కాదు. ఇది ఎంత సులభమైన పనో ఈ వీడియోలో నేను చూపించిన పద్ధతిని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు.
టెక్నాలజీ ఉన్నదే మన సౌలభ్యం కోసం! ఇలాంటి చిన్న చిన్న సమస్యలను దాటేస్తే టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవచ్చు కదా! సో ఇక మీ సెల్ ఫోన్ లో తెలుగు సమస్య తొలగిపోతుందని ఆశిస్తున్నాను.
ఈ వీడియో నచ్చితే ఈ updateని మీ wall మీదా share చేయడం ద్వారా మరో పదిమందీ ఈ టెక్నిక్ తెలుసుకునేలా చేయండి.
నల్లమోతు శ్రీధర్