అరచేతిలో 2 TB – Western Digital పోర్టబుల్ హార్డ్ డిస్క్ రివ్యూ! Must Watch & Share
వీడియో లింక్ ఇది:
భారీ మొత్తంలో ఫొటోలు, సినిమాలు, పాటలు, ఇతర డేటా ఫైల్స్ కాపీ చేసుకోవాలా? వాటిని ఒకచోటి నుండి మరో చోటికి తీసుకెళ్లాలా? అయితే ఈ వీడియోలో USB 3.0 కోవకు చెందిన 2 TB పోర్టబుల్ హార్డ్ డిస్క్‌ని చూపించడం జరిగింది. ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com