• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

What are the Common Problems of 3D 2D LED LCD Smart TVs?

June 11, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

We are investing thousands, lakhs of rupees for Smart TVs. Over the period of time they will face several technical problems.

For example in this video you can observe my Samsung 3D LED TV UN40C7000 which I purchased for 1 Lakh in 2011. Since few days it randomly restarts itself, some times only audio is coming, only milky white display is visible i.e. LED backlight display.

I studied lot of similar stories about Samsung and other Smart LED, LCD TV products where Capacitors is major problem for this type of issue.

Finally I got a good technicain who visited my place and traced out my problem. The problem is with the power stripe from smart tv motherboard to LED Panel.

In this video you can get idea about various parts of a Smart TV unit like motherboard, invertor, Speaker Unit etc…

Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine
వేలకు వేలు ఖర్చుపెట్టి కొన్న టివి పాడైపోతే… సర్వీస్ సెంటర్ల వాళ్లు 10 వేలు, 20 వేలు అవుతుంది అని భయపెడితే.. ఏం చేయాలి?

ఇప్పుడు మనం అందరం భారీ మొత్తంలో ఖర్చుపెట్టి ఖరీదైన LCD, LED, 3D టివిలు కొంటున్నాం సరే…. కానీ వాటిలో ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి..

అలా సమస్యలు వచ్చినప్పుడు ఆ టివిలో ఏమేం భాగాలుంటాయో, ఎలాంటి సమస్యలు వస్తాయో మనకు తెలిసుంటే సర్వీస్ సెంటర్ వాళ్లనూ, టెక్నీషియన్‌నీ నిలదీయొచ్చు కదా!

అందుకే ఈ వీడియో మీ కోసం ప్రాక్టికల్ గా షూట్ చేసి పెడుతున్నాను..

అక్షరాలా లక్ష రూపాయల 3D టివిని మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు…

ఆడియో వస్తుంది కానీ, వీడియో రాదు…. మధ్య మధ్యలో కాసేపు వచ్చి పోతుంటుంది. శాంసంగ్ సర్వీస్ సెంటర్ వాళ్లు స్క్రీన్ పోయుండొచ్చు రూ. 30 వేలు అవుతుంది అన్నారు…

కానీ సమస్య అది కాదు… కెపాసిటర్ల సమస్య అనుకున్నాను అదీ కాదు… అస్సలు పైసా ఖర్చుపెట్టకుండా ఎంత ఈజీగా సాల్వ్ అయిందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

మనకు తెలీపోతే ఎవరైనా మోసం చేయొచ్చు. లక్కీగా ఓ మంచి టెక్నీషియన్ దొరికాడు కాబట్టి ఇంత ఈజీగా నాకు సాల్వ్ అయింది.

ఈ వీడియో చూస్తే మీ టివిల మీదా మీకు అవగాహన వస్తుంది.

గమనిక: టివి వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చెయ్యగలరు.

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in