No need to re open regular programs… just power off your computer when you are leaving… once you came back power on again… every thing will be ready to work. All the programs you previously opened stay in their original state.
Most of the PC / Laptop users doen’t know powerful feature named Hibernate. It saves lot of time. It’s just like normal shutdown, but while shutting down your computer Hibernate option saves all the open windows, document data from memory (RAM) to Hard Disk as single file.
In this video demonstration I discussed about it and explained how to enable this feature in your system.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
పిసి ఆన్ చేయగానే మీ ప్రోగ్రాములు రెడీగా కావాలా?
కంప్యూటర్‌ని ఆఫ్ చేసి వెళ్లడం.. తిరిగి ఆన్ చేసి…. Firefox నుండి Word వంటి రోజూ వాడే ప్రోగ్రాములన్నీ చచ్చినట్లు ప్రతీరోజూ ఓపెన్ చేసుకోవడం ఎంత చిరాకు వస్తుంటుంది?
కంప్యూటర్‌ని ఆన్ చేసిన వెంటనే మీరు రోజూ వాడే ప్రోగ్రాములు వాటంతట అవే మీరు షట్‌డౌన్ చెయ్యక ముందు ఎలాగైతే ఓపెన్ అయి ఉన్నాయో అలాగే తిరిగి వచ్చేస్తే ఎంత శ్రమ తగ్గిపోతుందీ..?
షట్‌డౌన్ వాడడం ఆపేయండి బాబూ…. 😛 చాలామంది టెకీస్‌కి ఆల్రెడీ తెలిసిన Hibernate ఆప్షన్‌ని నేను ఈ వీడియోలో చూపించినట్లు వాడేసేయండి, చాలా టైమ్ ఆదా అవుతుంది.
ఈ ఆప్షన్ గురించి తెలిసిన వారు కూడా తమ కంప్యూటర్లో ఈ ఆప్షన్ కన్పించట్లేదని చెప్తుంటారు…. ఈ వీడియో చూస్తే మళ్లీ తిరిగి ఆ ఆప్షన్ పొందడం ఎలాగో తెలిసిపోతుంది.
గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్