మీ ఫోన్ IMEIని క్లోన్ చేసి ఎలా నేరాలకు పాల్పడతారు? –
వీడియో లింక్ ఇది:
సెల్ ఫోన్ రిపేర్ చెయ్యించడానికి తీసుకు వెళితే మీ ఫోన్ లోని IMEI నెంబర్‌ని కాపీ చేసేసి ఏ ఉగ్రవాదుల ఫోన్‌కో క్లోన్ చేసేస్తే పరిస్థితి ఏంటి? అసలు IMEI క్లోనింగ్ ఎలా చేస్తుంటారు, ఒక సాధారణ యూజర్‌గా మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అన్నది ఈ వీడియోలో 12 సంవత్సరాలకు పైగా మొబైల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న నాగరాజు గారు వివరిస్తారు. సో మీరే చూడండి.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com