What is New in Windows 10 Start Menu?
Windows 10 స్టార్ట్ మెనూలో కొత్త ఆప్షన్లు ఏమిటి? వీడియో డెమో
వీడియో లింక్ ఇది:
Windows 8, 8.1లలో తొలగించబడిన Start Menu తాజాగా విడుదలైన Windows 10లో తిరిగి వచ్చేసింది.
రావడమే కాదు చాలా కొత్త ఆప్లన్లనీ, ఫ్లెక్సిబులిటీనీ తీసుకు వచ్చింది. ఈ నేపధ్యంలో Windows 10 Start Menu ఆప్షన్ల గురించి ఈ వీడియోలో చూద్దాం.
వీడియో లింక్ ఇది:
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com