Virtual, Augmented రియాల్టీలకు మధ్య తేడా ఏంటి?.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
ఇప్పుడు మీరు చూస్తున్న ప్రపంచం రూపురేఖలు మారిపోబోతున్నాయి.. మీ చుట్టూ ఉండే వస్తువులు వేరే చోటి నుండి అప్పటికప్పుడు ప్రత్యక్షమవబోతున్నాయి.. Virtual, Augmented రియాల్టీ అనే పదాలు ఈ మధ్య తరచూ విన్పిస్తున్నాయి. ఒకటి రెండేళ్లలో పూర్తిగా అవి మన జీవితంలో భాగం కాబోతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ రెండింటికీ మధ్య తేడా ఏంటో తెలుసుకోవాలి కదా.. ఈ వీడియోలో అవేంటో చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com