Sometimes fast internet connections doesn’t help to load webpages faster. Web page loading purely depends on various factors like latency between Web servers and client PC’s, ISPs, routers they have to travel, gateways etc. So computer users need to understand difference between bandwidth and latency, then only they will get better clarity about slow websites loading.
In this video demonstration I explained about latency, how to check it through ping command and the role it plays.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఇంటర్నెట్టేమో చాలా స్పీడ్ కనెక్షన్ అని చెప్తుంటారు… కానీ సైట్లు మాత్రం చాలా స్లోగా లోడ్ అవుతుంటాయి
చాలామంది ఫేస్ చేసే సమస్య ఇది. ఇంత స్పీడ్ నెట్‌కి ఇంత స్లోగా సైట్లు ఓపెన్ అవుతున్నాయేమిటని ఎవరైనా వెక్కిరిస్తే తెల్లమొహం వేయడం తప్ప ఏమీ చెయ్యలేం..
ఈ వీడియో చూస్తే ఆ కన్‌ఫ్యూజన్ పోతుంది.. ఎందుకు సైట్లు స్లోగా ఓపెన్ అవుతున్నాయో అర్థమవుతుంది… ఇకపై నెట్ వాళ్లతోనూ గొడవ పెట్టుకోకుండా ఉండొచ్చు.
సో మిస్ అవకుండా చూడండీ వీడియో.
గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్