Whatsappలో కొందరి నోటిఫికేషన్లు వస్తూ.. కొందరివి కన్పించకూడదా? కొత్త ఫీచర్ ఇదిగోండి Must Watch & Share
వీడియో లింక్ ఇది:
కొంతమంది బాధ తట్టుకోలేక Whatsappలో sound, popup వంటి నోటిఫికేషన్లని డిసేబుల్ చేస్తే అందరి నుండి వచ్చే మెసేజ్‌లు, కాల్స్ సంగతి మన దృష్టికి రాదు.. ఈ నేపధ్యంలో మనకు కావలసిన వారి నుండి మాత్రమే నోటిఫికేషన్లు వచ్చేలా, మిగతా వారి నుండి నోటిఫికేషన్లు అసలు చూపించబడకుండా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో చెప్పినట్లు చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్