• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

When you Died Transfer your Google Data to your Beloved Ones

April 17, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

We don’t have certainty about our lives. Anything can happen anytime without our intention. We have plenty of traces in this World not physically only but Virtually also. In recent times we are saving our valuable data like scanned copies of important documents, Family photos, Albums, Videos, blog posts etc in our Google Accounts. If we die, what about those GB’s of important data?

Nobody knows our password.. so our Google account will be useless. Keeping this in mind Google recently provided on excellent facility which helps us to transfer our valuable Data to our loved ones once we confirmed that we died.

In this video demonstration I explained entire procedure.

Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine
చనిపోయాక మన విలువైన డేటా ఇతరులకు చెందేలా ఇలా చేయండి ముందే!

బయట మనకు ఉన్న ఆస్థులే కాదు… ఇంటర్నెట్‌లోని మన అస్థులూ వీలునామా రాయాల్సిన రోజులు వచ్చాయి…

ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం…

బయట మనుషులతో పాటు.. ఇలా ఇంటర్నెట్‌లోనూ మనం చాలా పంచుకుంటూ ఉంటున్నాం..

అనుకోనిది జరిగితే… మెయిల్స్‌లో మీరు సేవ్ చేసుకున్న scanned డాక్యుమెంట్లూ, ఫొటోలూ, వీడియోలూ, ఆల్బమ్‌లూ అన్నీ ఎందుకూ పనికిరాకుండా పోతాయి కదా?

ఇలా మనది GBల కొద్దీ సమాచారం నిరుపయోగం కాకుండా అది మన ఆత్మీయులకు అందించబడేలా ఏర్పాటు చేయొచ్చని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు…

ఈ వీడియోలో Gmail, Google+, Blogger, Picasa, Calendar వంటి అన్ని రకాల గూగుల్ సర్వీసుల్లో మీరు సేవ్ చేసుకున్న డేటాని ఓ ఏడాది పాటు అస్సలు యాక్సెస్ చెయ్యకపోతే మీరు సెట్ చేసుకున్న మీ ఆత్మీయులకు కన్ఫర్మేషన్ తర్వాత ఆటోమేటిక్‌గా అందించబడేలా సెట్ చేసుకోవడం ఎలాగో ప్రాక్టికల్‌గా చూపించాను.

మరణాన్ని జీర్ణించుకోవడం కష్టం…

“ఇంత బాధాకరమైన కాన్సెప్ట్ గురించి ఇంత కాజువల్‌గా వీడియో చేశారేమిటి… మరీ సెంటిమెంట్స్ లేని వ్యక్తి” అని కూడా మీకు అన్పించవచ్చు.

బట్ సత్యం సత్యమే.. కాబట్టి పిచ్చి ఆలోచనలు మానేసి.. మనస్సు తేలిక చేసుకుని చేయాల్సిన ఏర్పాట్లు ఈ వీడియోలో చూపించినట్లు చేయండి.

గమనిక: బ్రతికి ఉన్న ప్రతీ వ్యక్తికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేసి వారూ ప్రయోజనం పొందేలా చూడగలరు.

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in