Nowadays humanity is in big question. As per latest statistics crime rate increasing in entire world. We are leading life with unrest. This is the right time to rethink and correct our behaviours. People becoming more selfish. Human relations trasforming as commercial one’s. We doesn’t hesitate to do harm to achieve our goals. People mentally, physically suffering from these selfish human beings.
In this video I discussed about roots of humanity, why we have to follow it in order to get harmony in our society. Please share this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
ఏ రోజైతే మనిషి తన మానవత్వపు స్వభావాన్ని చంపుకుంటాడో… ఆ క్షణం తోటి మనిషి శత్రువులా తోస్తాడు… ఏరోజైతే మనిషి తన అవసరాలే, తన స్వార్థమే ముఖ్యమనుకుంటాడో ఆ రోజు సమాజం పతనానికి చేరువవుతుంది..
ఈరోజు మన మనస్సుల్లో ప్రశాంతత కావాలంటే తెలివైన బుర్రల కన్నా సుతిమెత్తని మనసులు చాలా అవసరం.
మానవత్వం ఎందుకు ముఖ్యమో, ఎంత ముఖ్యమో, ఇప్పటికీ దీని గురించి ఆలోచించకపోతే ఏమవుతుందో ఈ వీడియోలో వివరించాను.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్