In India particularly cities like Hyderabad Traffic Jams are big problem for any citizen. We can’t reach offices, schools, other destinations in time… we have to spend more than expected time in road traffic.
If you are using Google Maps in your Smartphone or Tablet you can know in which route traffic is heavy right now.. and you can avoid that route in order to reach your destination early.
Google Maps provides this data real time. In this video demonstration I explained about it.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
ట్రాఫిక్ జామ్ ఎక్కడయిందో ముందే తెలుసుకోండి ఇలా….
ఏ రోడ్‌లో ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుందో… ఆఫీసులకూ, స్కూళ్లకూ, కాలేజీలకు ఎంత లేట్‌గా వెళ్లాల్సి వస్తుందో మనకు తెలిసిందే…
మనం ఇంటి నుండి బయర్దేరాక ఏ రూట్‌లో ఎంత ట్రాఫిక్ ఉందో ఎప్పటికప్పుడు ముందే తెలిసే అవకాశముంటే.. పెద్దగా ట్రాఫిక్ లేని వేరే రూట్‌లోనో, షార్ట్‌కట్‌లోనో వెళ్లిపోవచ్చు కదా…
ఎప్పటికప్పుడు తాజాగా అలా వివిధ రూట్లలోని ట్రాఫిక్ ఎలా ఉందో లైవ్‌గా తెలుసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించాను…
సో ఇలాంటివి ఫాలో అయితే కొంతవరకూ ట్రాఫిక్ బాధలు తప్పుతాయి….
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్