• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

Why do Cell Phone Laptop Batteries Explode?

June 3, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

Mobile phone, Laptop batteries are like Atom Bombs. Improper use can lead to fire accidents, injuries, death…

All of us, least aware about dangers of cellphone laptop batteries. We don’t know how to operate them. In recent times we are getting more and more news items on cellphone explosions. The main reason behind them is Battery.

In this video I discussed about battery functionality, mechanism, risks associated with it, what measures we have to taken etc..

Every Laptop, Mobile user must Watch it to avoid dangers.

So, watch the above video and share it to your friends also.

and your comments always adds value to our work.

Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

మీ బ్యాటరీ ఏ క్షణమైనా పేలిపోయే ఆటమ్ బాంబ్ అని తెలుసా?

చేతిలో బాంబులు పెట్టుకుని తిరుగుతున్నాం.. యెస్ ఇది నిజం!

మన సెల్‌ఫోన్ బ్యాటరీలు ఏ క్షణమైనా పేలిపోవచ్చు… ఈ మధ్య తరచూ బ్యాటరీ పేలి గాయాల పాలైన, చనిపోయిన వార్తల్ని పేపర్లలో చూస్తున్నాం… అది మనకూ జరగొచ్చు. అలా జరక్కుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ వీడియోలో ఫోన్లలోనూ, లాప్ టాప్ లలోనూ మనం రోజూ వాడే బ్యాటరీలు ఎంత ప్రమాదకరమో వివరించడంతో పాటు బ్యాటరీ ఎలా పనిచేస్తుందో దాని మెకానిజం, అవి పేలిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వివరంగా చూపించడమూ, చెప్పడమూ జరిగింది.

సో సెల్ ఫోన్లు, లాప్ టాప్ లు వాడే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా చూసి తమని తాము రక్షించుకోవలసిన ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోనూ షేర్ చెయ్యగలరు.

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in