Frequently internet connections across the globe faces problem with underwater cable cuts. Since few days India South East Asia, Middle East African countries facing the same problem. Part of the under Sea cables which connects these areas toEurope has been damaged.
It is not first time, last year also we faced similar problem. Because of this internet connections became slow down. Particularly in India ISP’s like Airtel, MTNL, Tata Teleservices affected by this cable cuts. It will take up to 25 days to resolve the issue.
In this video, I explained the main reasons of these frequent international under water cable cuts.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
గత రెండు రోజులుగా మీకు నెట్ స్లోగా వస్తోందా?
మీకే కాదు.. చాలామందికి ఉన్నట్లుండి ఇంటర్నెట్ స్లో అయిపోతుంది…. ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. 20-25 రోజులు అలాగే ఉంటుంది…
కొన్ని సైట్లు బాగానే ఓపెన్ అవుతాయి, కొన్ని సైట్లు సహనాన్ని పరీక్షిస్తుంటాయి….
యూరప్ నుండి భారతదేశానికి, ఇతర ఆసియా దేశాలకూ ఇంటర్నెట్ డేటాని transfer చేసే కేబుళ్లు తరచూ కట్ అవడం వల్ల ఇదంతా జరుగుతోంది…
అస్సలు ఈ కేబుళ్లు ఎందుకు కట్ అవుతాయి.. వంటి వివరాల్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది.
గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ అవగాహన పెంచే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్