All of us have Android smartphones… But as per operating system version, you may have Jelly Bean 4.2, I have 4.1.2, some other friend adjusts with Android 2.3.6 in their phone model.
Why this type of Android fragmentation occurring?
Why all the Samsung, Sony, HTC models doesn’t get latest Android versions even though their hardware is capable of holding those latest versions?
In this video I discussed about this interesting topic.. you can get all the clues behind this scenario.
and your comments always adds value to our work.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఎంతో ఇష్టపడి మీరు కొనుక్కున్న ఫోన్‌కి Android తాజా వెర్షన్ అప్ డేట్ ఎందుకు రావట్లేదో ఎప్పుడైనా ఆలోచించారా?
కొత్త వెర్షన్ ఆండ్రాయిడ్ వాడాలంటే పాత ఫోన్ పారేసి కొత్త ఫోన్ కొనాల్సిందేనా?
అస్సలు ఫోన్ల కంపెనీలు మన లాంటి యూజర్లని ఎందుకు ఇంతలా చిన్నచూపు చూస్తున్నాయి?
కారణాలు తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో తప్పక చూడండి.
కొత్తగా ఫోన్లు కొనబోయే వారికీ ఇది చాలా పనికొస్తుంది.
గమనిక: సెల్ ఫోన్ వాడే ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్