There is a false propaganda circulating among computer users about virus. Most of the people think that Microsoft Windows operating system has greater risk for computer virus. But it’s not true. Every operating system like Windows, Apple Mac, Linux (Ubuntu, RedHat etc..) has it’s own limitations and risks. Virus authors target popular operating systems to infect major portion of the world.
In this video I discussed various reasons behind this false propaganda about Windows viruses..
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఇందులో వాస్తవం ఎంత? తెలుసుకోండి!!
“విండోస్ వాడే వారికి మాత్రమే వైరస్‌లు వస్తాయి..” అని అనేక సంవత్సరాలుగా ఓ తప్పుడు ప్రచారం జరుగుతోంది….
అస్సలు దీనిలో వాస్తవం ఎంతో చాలా స్పష్టంగా ఈ వీడియోలో వివరించాను..
“ఎందుకు విండోస్‌లోనే మనం ఎక్కువ వైరస్ అనే పదం వింటాం…” అన్న దానికీ సహేతుకమైన కారణాలను తెలియజేయడం జరిగింది…
కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్