Are you looking for Computer Speed up softwares?
Wait a while and watch this video. Most of the pc speed boosting softwares doesn’t provide any performance increase in real. More than that they create lot of problems.
You no need to use any special software for computer better performance, the reasons are simple, watch this video for exploring those reasons.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
కంప్యూటర్ స్పీడ్ చేసే సాఫ్ట్ వేర్లు ఎంత యూజ్‌లెస్సో మీరే చూడండి.. ఇకపై వాడకండి
వీడియో లింక్ ఇది:
చాలామంది CCleaner, System Mechanic వంటి సాఫ్ట్‌వేర్లని వాడి.. సిస్టమ్ స్పీడ్ అయిపోయిందని భ్రమపడుతుంటారు.
కానీ వాస్తవానికి అవి మేలు చెయ్యకపోగా మరింత కంప్యూటర్‌ని స్లో చేస్తుంటాయి, కొత్త సమస్యలు క్రియేట్ చేస్తుంటాయి.
నమ్మలేకపోతున్నారా? అయితే ఈ వీడియో చూడండి… ఇకపై వాటిని అస్సలు వాడను కూడా వాడబుద్ధి కాదు.
టెంపరరీ ఫైళ్లు క్లీన్ చేయడం, రిజిస్ట్రీ క్లీనింగ్ వంటి రకరకాల ట్రాపుల్లో మీరు పడకండి.
గమనిక: కంప్యూటర్, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్