• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

Why You should not Try for Laptop RAM Upgrade?

September 13, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

One of the best ways to perk up the performance of an older laptop is by increasing its memory. But it leads to few more problems. I recommend that you never try for Laptop RAM upgrade in order to get better battery life.

I explained various facts about laptop RAM issues in this video demonstration.
Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

లాప్‌టాప్ స్లోగా ఉందని మెమరీ పెంచాలనుకుంటున్నారా… వెయిట్..! ఇది చూడండి!!

వీడియో లింక్ ఇది:

లాప్‌టాప్ స్లోగా ఉందని చాలామంది మెమరీ పెంచుకుంటూ ఉంటారు.

కానీ ఇది చాలా అనర్థాలకు దారి తీస్తుంది. మెమరీ ఎప్పుడు పెంచుకోవాలి, ఎప్పుడు పెంచుకుంటే ఎలాంటి చిక్కులు వస్తాయి అన్నది ఈ వీడియోలో సులభంగా వివరించడం జరిగింది.

సో మీరు లాప్‌టాప్ వాడుతుంటే ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది.

గమనిక: అలాగే లాప్‌టాప్ వినియోగదారులు ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

ధన్యవాదాలు

వీడియో లింక్ ఇది:

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in