• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

Windows 8 More User Friendly than Windows 7 – Demo

November 1, 2012 by computerera

  • Facebook
  • WhatsApp

Nowadays we are hearing a wrong propaganda about Microsoft latest operating system Windows 8. Some people mistakenly define it as Mobile devices OS. They points out missing Start Menu as main issue with Windows 8. Actually as per my observation Windows 8 is matured OS than previous versions of Windows. We can do lot of things with ease without using start menu.

In this video demonstration I showed how can we easily switch between Modern applications and Windows applications, Start screen and Windows Desktop. We can access popular places like System, Device Manager, Run, Control Panel more comfortbly.

Regards

Sridhar Nallamothu

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://facebook.com/nallamothusridhar
http://nallamothusridhar.com

స్టార్ట్ మెనూ లేకపోతేనేమి… విండోస్ పాత వెర్షన్ల కన్నా ఎంత ఈజీనో మీరే చూడండి..

“విండోస్ 8లో స్టార్ట్ మెనూ లేదు.. అది కేవలం టచ్ స్క్రీన్లకీ, టాబ్లెట్ల కోసమే.. డెస్క్‌టాప్‌లకు పనికిరాదు..” వంటి అర్థం పర్థం లేని అపోహలు ప్రాక్టికల్‌గా దానిని వాడని వారి నుండి వింటూ ఉన్నాం.

ఒక్కసారి ఈ వీడియోని చూస్తే ఇకపై ఎవరూ ఇలా మాట్లాడరు… ఇప్పటివరకూ మైక్రోసాఫ్ట్ సంస్థ విడుదల చేసిన అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌ల కన్నా ఎంత ఈజీగా మనం రోజూ వాడే Control Panel, Windows Explorer, వివిధ ప్రోగ్రాములు, System, Device Manager వంటి వాటిని యాక్సెస్ చేయొచ్చో ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది.

అంతే కాదు.. చాలామంది Modern యూజర్ ఇంటర్‌ఫేస్‌ని ఒక భూతంలా చిత్రీకరిస్తున్నారు.. దానికి ఎవరూ అలవాటు పడలేరని 😛 మీకూ ఇలాంటి అభిప్రాయాలు ఉంటే నార్మల్ డెస్క్ టాప్ అప్లికేషన్లనీ, మోడ్రన్ అప్లికేషన్లనీ, యూజర్ ఇంటర్‌ఫేస్‌నీ ఒక దాని నుండి మరో దానికి ఎంత వేగంగా మారొచ్చో కూడా ఈ వీడియోలో చూపించాను.

టెక్నికల్‌గా ముందంజ వేయాలంటే ఎవరో ఏదో చెప్పే అపోహల్ని నమ్మి.. మనం ప్రయత్నించకుండానే, కొత్త మెరుగైన ఆప్షన్లు తెలుసుకోకుండానే అవే అపోహల్ని ఇతరులకూ సర్క్యులేట్ చేయడం మంచిది కాదు.

ఈ వీడియో చూశాక విండోస్ యూజర్ ఇంటర్‌ఫేస్ మీద ఎవరికైనా ఏమైనా అపోహలు ఉంటే అన్నీ తొలగిపోతాయి. తప్పక చూడాల్సిన వీడియో ఇది.

గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in