There are hundreds of folders in Windows installation. Some of the files appears in blue color. People consider them as virus infected and tries to troubleshoot the issue. But there is no risk associated with this color. In this video I explained the logic behind it. Hook up your speakers and listen while watching this video.
Nallamothu Sridhar
మీ కంప్యూటర్లో కొన్ని ఫైల్ పేర్లు బ్లూ కలర్ లో కన్పిస్తున్నాయా? అది వైరస్ అని భయపడుతున్నారా?
దాదాపు ప్రతీ ఒక్కరికీ తమ కంప్యూటర్లో కొన్ని ఫైళ్లు బ్లూ కలర్ లో కన్పిస్తుంటాయి. వాటిని చూడగానే తమ కంప్యూటర్లోకి వైరస్ వచ్చేసిందని భయం పుట్టేస్తుంది. వీటి విషయంలో అస్సలు భయం అవసరం లేదు.
మరి కలర్ ఎందుకు మారింది? నార్మల్ గా చూపించబడవచ్చు కదా? కలర్ ఎందుకు మారుతోందో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. ఫైల్ పేర్లు కలర్ మీ ప్రమేయం లేకుండానే మారడం వెనుక లాజిక్ 2 నిముషాల్లోపే మీకు అర్థమైపోతుంది.
నల్లమోతు శ్రీధర్