We can add our favorite programs in Windows right Click context menu with the help of Registry Editor program. In this video I demonstrated this procedure. Nallamothu Sridhar Editor Computer Era Telugu magazine
మన కంప్యూటర్లో డెస్క్ టాప్ మీద గానీ, My Computerలో గానీ మౌస్ తో రైట్ క్లిక్ చేసినప్పుడు వచ్చే మెనూలో కొత్తగా మీరు తరచూ వాడే ప్రోగ్రామ్ ని మీకు మీరు స్వయంగా అమర్చుకోవచ్చని తెలుసా? ఇదెంత ఈజీనో ఈ వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూడండి.