To listen songs we use Windows Media Player regularly. Most of the people don’t know that we can customize Windows Media Player 12 program’s background. We can set our own image as background for the program. In this video tutorial I explained the entire procedure.
Nallamothu Sridhar, Editor, Computer Era magazine
పాటలు వినడానికి అందరూ Windows Media Playerనే వాడుతుంటారు కదా! ఆ ప్రోగ్రామ్ కి బ్యాక్ గ్రౌండ్ గా మీ స్వంత ఫొటో కన్పిస్తుంటే ఎలాగుంటుంది?
మీకెలాగుంటుందో తెలియదు కానీ.. మీ ఫ్రెండ్స్ మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
Windows Media Player ప్రోగ్రామ్ కి మనకు నచ్చిన ఫొటోలను వాల్ పేపర్లుగా ఎంత ఈజీగా సెట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కూడా లింక్ పంపించి share చేయండి.
– నల్లమోతు శ్రీధర్