Most of the pc users work with Microsoft Word for their documentation needs. We can set customized watermarks to all the documents we prepare. In this video tutorial I explained the entire procedure.
మీరు తయారు చేసే వర్డ్ డాక్యుమెంట్లకి మీ పేరు/ లోగోలను ఇలా వాటర్ మార్కులుగా తగిలించుకోవచ్చు (వీడియో డెమో)
చాలామంది మైక్రోసాఫ్ట్ వర్డ్ ని వాడుతూనే ఉంటాను. రెజ్యూమ్ లు మొదలుకుని ప్రాజెక్ట్ రిపోర్టుల వరకూ తయారు చేసుకుంటూనే ఉంటారు.
Wordలో మన పేరునో, మన కంపెనీ పేరునో, లోగోనో అన్ని పేజీలకూ బ్యాక్ గ్రౌండ్ గా వాటర్ మార్క్ గా వచ్చేలా అమర్చుకోవచ్చు. అది ఎంత ఈజీగా ఉంటుందో ఈ 3 నిముషాల వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే సులభంగా ఉంటుంది.
– నల్లమోతు శ్రీధర్