ఆండ్రాయిడ్ కీబోర్డ్ చరిత్రలో ఇదో మైలురాయి.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
మనం గతంలో ఏం టైప్ చేశామో గుర్తుంచుకుని word predictionsని అందించే ఆండ్రాయిడ్ కీబోర్డులను చూశాం, వాడుతున్నాం. అయితే మన బ్రెయిన్‌లో న్యూరాన్లు ఎలా పదాలను సృష్టించుకుంటాయో అదే విధంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం టైప్ చెయ్యబోయే మేటర్‌ని ఊహించే కీబోర్డ్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ వీడియోలో మీరు చూడబోతున్నది ఈ కీబోర్డే. దీన్ని మీరు వాడుతూ పోతే దీని శక్తి అర్థమవుతుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.touchtype.swiftkey.nn