• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

You never stop Alarm and Prolong Sleep by using this App

April 14, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

In order to accomplish tasks in time we set alarm for wakeup from sleep. Nowadays all of us are using our Android smartphones for setting alarm. Most of the time we can wakeup immediately. We simply swipe the screen in order to stop the alarm, but still we continue the sleep. Because of this bad habit… things becomes delay.

In this video demonstration I introduced one excellent Android application which is very useful in this scenario. With this application once alarm started ringing you need to wakeup and walk predefined distance in order to stop it automatically. If you walk then your sleepiness will vanish. So try this better Android Alarm application.
Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

పెద్ద టైమ్‌కి నిద్ర లేచే వాళ్లలా… అలారమ్ పెట్టుకుంటాం 🙂

అది మోగగానే stop చేసి.. ఓ పావుగంటో, అరగంటో అటూ ఇటూ దొర్లాడి మొత్తానికి ఎలాగోలా నిద్రలేస్తాం..

ఇప్పుడు అందరం ఫోన్లలోనే అలారమ్ సెట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఒక్కసారి ఫాలో అవండి…

ఇక నిద్ర మత్తు ఉన్న ఫళంగా వదిలిపోతుంది… అలారమ్ ఆపడం అంత ఈజీ కాదు…

నిద్రలేచి కాస్త మీరు సెట్ చేసుకున్న ప్రకారం ఓ ఐదారు అడుగులో, 10, 20 అడుగులో నడిస్తే గానీ అలారమ్ ఆగదు.. అప్పటివరకూ మోగుతూనే ఉంటుంది…

మీరు పడుకుని నడుస్తున్నట్లు ఫోన్‌ని అటూ ఇటూ తిప్పినా పప్పులేం చెల్లవు… “మీరు నన్ను మోసం చేస్తున్నారు” అంటూ మెసేజ్ వస్తుంది ఫోన్ నుండి 😛

సో అలారమ్ ఆగాలంటే నిద్ర లేచి అలా ఓ నాలుగు అడుగులు వేయాల్సిందే… అలా చేస్తే నిద్రమత్తు పూర్తిగా ఎటూ వదిలిపోతుంది….

మీరూ, మీ పిల్లలూ టైమ్‌కి నిద్రలేవకపోతే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి..

గమనిక: పనులు సకాలంలో పూర్తి అవడానికి పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోగలరు.

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in