కొత్త ప్లేయర్‌ని Youtube టెస్ట్ చేస్తోంది.. అదెలా ఉందో ఇక్కడ చూడండి..
వీడియో లింక్ ఇది:
మీ కంప్యూటర్లో Youtube వీడియోల్ని చూసేటప్పుడు ఇప్పుడు కన్పిస్తున్న వీడియో ప్లేయర్ స్థానంలో Youtube కొత్త ప్లేయర్‌ని అందుబాటులోకి తీసుకు రాబోతోంది. త్వరలో మీరు ఆ కొత్త ప్లేయర్‌ని రుచి చూడబోతున్నారన్నమాట.
అదెలా ఉందో ప్రాక్టికల్‌గా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఫాలో అవండి.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com